ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉర్దూ విద్యార్థులకు న్యాయం చేయండి

ABN, First Publish Date - 2020-12-28T05:21:14+05:30

నెల్లూరు జిల్లాలో 9 ఉర్దూ ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం ఫిజికల్‌ సైన్స్‌ పోస్టులను బదిలీల్లో చూపారని, దీంతో ఉర్దూ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని తక్షణం న్యాయం చేయాలని రూటా రాష్ట్ర ప్రధాన కర్యాదర్శి సయ్యద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు.

డిప్యూటీసీఎంకు వినతిపత్రం ఇస్తున్న రూటా నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 27 : నెల్లూరు జిల్లాలో 9 ఉర్దూ ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం ఫిజికల్‌ సైన్స్‌ పోస్టులను బదిలీల్లో చూపారని, దీంతో ఉర్దూ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని తక్షణం న్యాయం చేయాలని రూటా రాష్ట్ర ప్రధాన కర్యాదర్శి సయ్యద్‌ ఇక్బాల్‌ డిమాండ్‌ చేశారు. కడప డిప్యూటీ సీఎం నివాసంలో ఆదివారం డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. ఇందుకు ఆయన స్పందించి విద్యాశాఖ మంత్రితో ఫోనులో మాట్లాడి సమస్య పరిష్కరించారు. కార్యక్రమంలో రూటా రాష్ట్ర నాయకులు హిదయతుల్లా, మహ్మద్‌ అయూబ్‌, జిల్లా నాయకులు అబ్దుల్‌ హకీం, సయ్యద్‌ సిరాజుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising