ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 2వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

ABN, First Publish Date - 2020-05-15T09:29:20+05:30

రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని రూ.2వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు


రైల్వేకోడూరు, మే, 14:  రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని రూ.2వేల కోట్లతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండల పరిధిలోని రెడ్డివారిపల్లె బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈబ్రిడ్జిని తొలగించి నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు మంజూరు చేస్తామన్నారు.


ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు పంపారని తెలిపారు. గడిచిన తొమ్మిది నెలల్లో రైల్వేకోడూరు నియోజకవర్గంలో రూ.150 కోట్లతో సీసీరోడ్డు, బిడ్ర్జిలు, తాగు. సాగునీరు తదితర రంగాలకు నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆర్‌అండ్‌బీ డీఈ వేణుగోపాల్‌, తహసీల్దార్‌ జే. శిరీషా, పంచాయతీ రాజ్‌ డీఈ శ్యామ్‌సుందర్‌రాజు, ఎంపీడీవో పఠాన్‌ మహబూబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-15T09:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising