ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహాలను వెలికి తీయడంలో ఫైర్‌ సిబ్బంది, జాలర్ల సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2020-12-20T05:10:00+05:30

మృతదేహాలను వెలికితీయడంలో ఫైర్‌సిబ్బంది, జాలర్ల సేవలు అభినందనీయమని ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.

జాలర్లతో ఎస్‌ఐ రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దవటం, డిసెంబరు19 : మృతదేహాలను వెలికితీయడంలో ఫైర్‌సిబ్బంది, జాలర్ల సేవలు అభినందనీయమని ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం తిరుపతి కొర్లకుంట నుంచి వచ్చిన మిత్రబృందం సరదాగా నదిలోకి దిగి గల్లంతయ్యారు. ఒకరిని ఒకరు రక్షించేందుకు చేసిన ప్రయత్నంలో ఏడుగురు మృత్యువాత పడిన విషయం అందరికీ విధితమే. పోలీసుల సంకల్పానికి ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, స్థానిక జాలర్ల శ్రమ తోడై చనిపోయిన వారి మృతదేహాలను బయటికి తీశారు. మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగించడం జరిగిందన్నారు.


Updated Date - 2020-12-20T05:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising