ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ విధి విధానాలు పాటించాలి

ABN, First Publish Date - 2020-12-20T05:01:13+05:30

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలని కమిషనరు సుబ్బారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 19 : కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలని కమిషనరు సుబ్బారావు తెలిపారు. వ్యాక్సిన్‌ అబ్జర్వేషన్‌ రూంలో విద్యుత్‌  సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. కడప కార్పొరేషన్‌ కార్యాలయంలో శనివారం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సన్నద్ధ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఐదు దశల్లో పరిశీలన జరుగుతుందన్నారు. ఐదు బృందాల పర్యవేక్షణలో వ్యాక్సిన్‌ ఇవ్వబడుతుందన్నారు. ఈ కమిటీకి కమిషనరు చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో, ఎంఈవో, తహసీల్దారుతో పాటు పలువురు కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నారాయణ, సీఐ సత్యనారాయణ, ఎంహెచ్‌వో వినోద్‌కుమార్‌ డీటీ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising