ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు కేసులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN, First Publish Date - 2020-05-24T11:30:37+05:30

కోర్టు కేసులను న్యాయవాదులు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాలని జిల్లా ప్రధాన జడ్జి జి. శ్రీనివాస్‌ ఆదేశిం చారు. శనివారం డీఎల్‌ఎ్‌సఏ కా ర్యాలయంలో కేసులను అన్‌లైన్‌ ద్వారా ఎలా నమోదుచేయాలో ప వర్‌ ప్ర జంటేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప లీగల్‌, మే 23 : కోర్టు కేసులను న్యాయవాదులు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేయాలని జిల్లా ప్రధాన జడ్జి జి. శ్రీనివాస్‌ ఆదేశిం చారు. శనివారం డీఎల్‌ఎ్‌సఏ కా ర్యాలయంలో కేసులను అన్‌లైన్‌ ద్వారా ఎలా నమోదుచేయాలో ప వర్‌ ప్ర జంటేషన్‌ ద్వారా న్యాయవాదులకు, గుమస్తాలకు అవగాహన కల్పించారు. ఈ విధానం మే 26 నుంచి ప్రారంభమవుతుందన్నారు. బెయిల్‌ అప్లికేషన్‌, ఇంజక్షన్‌ ఆర్డర్‌, ఔట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ తదితర కోర్టు ద్వారా జరిగే ప్రొసీజర్‌ అంతా అన్‌లెన్‌ ద్వారానే ని ర్వహిం చాలన్నారు. ఫోర్త్‌ ఏడీజే జడ్జి శ్రీనివాస్‌ శివరామ్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై న్యాయవాలు, గుమస్తాలు అవగాహన కలిగి ఉండాలన్నారు. 

Updated Date - 2020-05-24T11:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising