ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సాకు చూపి దోపిడీ

ABN, First Publish Date - 2020-03-24T10:44:29+05:30

ప్రభుత్వం కరోనా వై రస్‌ సోకకుండా ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా జన తా కర్ఫ్యూను విధిస్తే దీన్ని సాకుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, మార్చి 23 : ప్రభుత్వం కరోనా వై రస్‌ సోకకుండా ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా జన తా కర్ఫ్యూను విధిస్తే దీన్ని సాకుగా చేసుకుని మార్కెట్‌లో కూరగాయల వ్యాపారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని బీసీ ప్రజా చైతన్య సంఘం ప్రధాన కార్యదర్శి బొర్రా రామాంజనేయులు ఆరోపించారు. సోమవారం తహసీల్దా రు పల్లా చండ్రాయుడును కలిసి బీసీ నేతలు వినతి ప త్రం అందజేశారు. 

Updated Date - 2020-03-24T10:44:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising