ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

ABN, First Publish Date - 2020-05-17T11:17:45+05:30

డెంగ్యూ వ్యాధి కారకమైన దోమ నీటి నిల్వల్లో పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఇక్కరూ పరిసరాల పరిశుభ్రత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (కలెక్టరేట్‌), మే 16 : డెంగ్యూ వ్యాధి కారకమైన దోమ నీటి నిల్వల్లో  పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఇక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌వో  డాక్టర్‌ ఉమా సుందరి తెలిపారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారిణి హుసేనమ్మ, ఖాజామోహిద్దీన్‌ పాల్గొన్నారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డెంగ్యూ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-17T11:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising