ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కీరుపల్లె చెరువు పరిశీలన

ABN, First Publish Date - 2020-12-04T05:07:49+05:30

నగరంలోని పక్కీరు పల్లె చెరువును గురువారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, కార్పొరేషన్‌, సిటీప్లానింగ్‌ అధికారులు పరిశీలించారు.

జేసీబీ ద్వారా కాల్వలు తీయిస్తున్న తహసీల్దారు, టీపీఓ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పక్కీరు పల్లె చెరువును గురువారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, కార్పొరేషన్‌, సిటీప్లానింగ్‌ అధికారులు పరిశీలించారు. రెండు జేసీబీలతో రెండు చోట్ల గుంతలు తీసి నీరు సాఫీగా కిందకు వెళ్లేలా కడప తహసీల్దారు శివరామిరెడ్డి, సిటీ ప్లానింగ్‌ ఆఫీసరు క్రిష్ణసింగ్‌ చర్యలు చేపట్టారు. ఈ చెరువు ఏ సమయంలోనైనా తెగుతుందన్న విషయాన్ని కొందరు జిల్లా కలెక్టరు దృష్టికి తేవడంతో దీనిపై అధికారులు స్పందించారు.  

Updated Date - 2020-12-04T05:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising