ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి భావంతోనే సమాజంలో మార్పు

ABN, First Publish Date - 2020-12-31T05:06:22+05:30

భక్తిభావంతో మనిషితో పాటు సమాజంలో కూడా మార్పు వస్తుందని జూనియర్‌ సివిల్‌ జడ్జి హారిక పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూనియర్‌ సివిల్‌ జడ్జి హారిక

రాయచోటిటౌన్‌, డిసెంబరు30: భక్తిభావంతో మనిషితో పాటు సమాజంలో కూడా మార్పు వస్తుందని జూనియర్‌ సివిల్‌ జడ్జి హారిక పేర్కొన్నారు. పౌర్ణమి సందర్భంగా బుధవారం పట్టణంలోని ఎస్‌ఎన్‌కాలనీలో ఉన్న షిరిడిసాయిబాబా మందిరంలో సత్యనారాయణ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి హారిక షిరిడిసాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ బయారెడ్డి, కోశాధికారి కొప్పల గంగిరెడ్డి, సభ్యులు రతీంద్రారెడ్డి, సుధాకర్‌ జడ్జికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వ్రతంలో పాల్గొన్నవారికి అన్నదానం చేశారు. 

Updated Date - 2020-12-31T05:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising