ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుక్కెడు నీటి కోసం పరుగులు

ABN, First Publish Date - 2020-07-09T12:08:12+05:30

మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్లోపల్లె గ్రామంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండ్లిమర్రి, జూలై 8: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్లోపల్లె గ్రామంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి తాగునీటిని అందించే బోరుబావి ఎండిపోవడంతో సంవత్సర కాలంగా గ్రామంలోని ప్రజలకు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీటికి బిల్లులు మంజూరు కాకపోవడంతో వాటిని నిలిపివేశారు. దీంతో రెండు వారాలుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చేసేదేమీ లేక కి.మీ దూరంలో ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు తక్షణం స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-07-09T12:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising