ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ కెమెరాలు ఏర్పాటు

ABN, First Publish Date - 2020-12-31T04:50:18+05:30

సురభిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్‌ సత్యానందం తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, డిసెంబరు 30: సురభిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్‌ సత్యానందం తెలి పారు. గ్రామంలో చిరుతలు సంచరిస్తున్నాయని పత్రి కల్లో కథనాలు ప్రచురితమవడంతో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తహసీల్దార్‌ సూచిం చారు.

గ్రామంలో అధికారులు పరిశీలించి అవి చిరుత లో లేక తోడేల్లో, గుంటనక్కలో తేల్చాల్సి ఉందన్నారు. అందు కోసం నాలుగైదు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తు న్నట్లు ఫారెస్టు అధికారులు ప్రకటించారన్నారు. రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు.

గృహాల లబ్ధిదారులకు మారెళ్లమడక వద్ద ఇసుక రీచలు ఏర్పాటు చేయనున్నామని, ఇసుక ఎక్కడున్నా గుర్తించి ఆ రీచ్‌ ద్వారా ఇసుక సరఫరా చేస్తామని తహసీల్దార్‌ తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

Updated Date - 2020-12-31T04:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising