ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల్లో పురోగతి సాధించాలి

ABN, First Publish Date - 2020-12-02T04:58:13+05:30

కేసుల్లో పురోగతి సాధించాలని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు.

రైల్వేకోడూరు సీఐ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి

రైల్వేకోడూరు రూరల్‌, డిసెంబరు 1: కేసుల్లో పురోగతి సాధించాలని రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి తెలిపారు. రైల్వేకోడూరు సీఐ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో ఉన్న నిందితులు పరారీలో ఉంటే వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు. పోలీసులు విధులు సక్రమంగా చేయాలన్నారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు నిఘాలు ఉన్నాయని తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు కేసులకు సంబధించిన రికార్డులు పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆవుల ఆనందరావు, ఎస్‌ఐలు పెద్దఓబన్న, రెడ్డి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising