ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి

ABN, First Publish Date - 2020-12-14T04:58:28+05:30

జిల్లాలో మధ్యాహ్న భోజన పెండింగ్‌ బిల్లులు, గౌరవ వేతనం వెంటనే చెల్లిచాలని ఆ పథకం వంట ఏజన్సీల రాష్ట్ర నాయకుడు ఎస్‌.ముజఫర్‌ అహ్మమద్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందలూరు, డిసెంబరు13 : జిల్లాలో మధ్యాహ్న భోజన పెండింగ్‌ బిల్లులు, గౌరవ వేతనం వెంటనే చెల్లిచాలని ఆ పథకం వంట ఏజన్సీల రాష్ట్ర నాయకుడు ఎస్‌.ముజఫర్‌ అహ్మమద్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం నందలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వంట ఏజన్సీ ల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సులోచనమ్మ, ప్రధాన కార్యదర్శి మేరీ, రాజంపేట మండల అధ్యక్షుడు డి.బాబు, పెనగలూరు మండల అధ్యక్షుడు వెంగగురుడు, నందలూరు మండల నాయకులు పి.సాంబశివ, రమేష్‌, ఆదినారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-14T04:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising