ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో-స్కూటర్‌ ఢీ... యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-12T05:09:19+05:30

రాజంపేట పట్టణం బైపాసు సమీపం లోని ఓ కల్యాణ మండపం వద్ద శుక్రవారం రాత్రి ఆటో-స్కూటర్‌ ఢీకొ న్న సంఘటనలో అశోక్‌కుమార్‌ (15) అనే యువకుడు మృతి చెందాడు.

అశోక్‌కుమార్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట టౌన్‌, డిసెంబరు 11: రాజంపేట పట్టణం బైపాసు సమీపం లోని ఓ కల్యాణ మండపం వద్ద శుక్రవారం రాత్రి ఆటో-స్కూటర్‌ ఢీకొ న్న సంఘటనలో అశోక్‌కుమార్‌ (15) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రామ్‌నగర్‌కు చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించి నట్లు పట్టణ ఎస్‌ఐ రామాంజనే యులు తెలిపారు. నందలూరు మం డలం నాగి రెడ్డిపల్లెకు చెందిన అశోక్‌కుమార్‌ ఆటోలో భువనగిరిపల్లె వద్ద ఉన్న అరటికా యల మండీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-12T05:09:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising