ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్థులకు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ వరం

ABN, First Publish Date - 2020-12-31T05:08:50+05:30

నిరుపేద విద్యార్థులకు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ వరం లాంటిదని డిప్యూటీ డీఈవో రంగారెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు30: నిరుపేద విద్యార్థులకు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ వరం లాంటిదని డిప్యూటీ డీఈవో రంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విశ్వభారతి పాఠశాలలో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్‌ టింకరింగ్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చునన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంఈవో చక్రేనాయక్‌, డైరెక్టర్‌ రామచంద్రయ్య, కరస్పాండెంట్‌ రఘునాథరాజు, హబీబ్‌, కొండూరు గంగరాజు, రవి, హరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising