ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

ABN, First Publish Date - 2020-11-14T05:05:07+05:30

పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు గోపవరం ఎస్‌ఐ కృష్ణయ్య ప్రకటించారు.

నిందితులతో ఎస్‌ఐ కృష్ణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపవరం, నవంబరు 13: వల్లెలవారి పల్లెలో పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు గోపవరం ఎస్‌ఐ కృష్ణయ్య ప్రకటించారు. అందిన సమాచారం మేరకు వల్లెలవారి పల్లె లో తనిఖీ నిర్వహిస్తుండగా పొలాల్లో పేకాడుతున్న ఆరుగు రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 36,830 డబ్బు, పేకలు, స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-11-14T05:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising