ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లెత్తారు

ABN, First Publish Date - 2020-09-21T10:22:51+05:30

అన్నమయ్య ప్రాజెక్టు గేట్లెత్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజంపేట, సెప్టెంబరు 20 : రాజంపేట మండలం అన్నమయ్య ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు, దిగువ ప్రాంతాలకు ఆదివారం సాయంత్రం నీటిని వదిలారు. అన్నమయ్య ప్రాజెక్టు ఎస్‌ఈ రాముడు, ఈఈ ఎన్‌.రవికిరణ్‌ నీటిని విడుదల చేశారు. శనివారం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు 150 క్యూసెక్కుల నీటిని, ఆదివారం సాయంత్రం రెండు గేట్ల ద్వారా చెయ్యేరు నది దిగువ ప్రాంతాలకు 2350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా ప్రాజెక్టు రెండు గేట్ల నుంచి 2350 క్యూసెక్కులు, కాలువ నుంచి 150 క్యూసెక్కులు మొత్తం 2500 క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు వదిలారు. కార్యక్రమంలో డీఈలు నరసమ్మ, ఉమామహేశ్వర్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, ఏఈలు గురుమూర్తి, నాగేంద్రనాయక్‌, వేణుగోపాల్‌, చంద్రుడు, సీతారాం పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T10:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising