ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయం 11 వరకే అనుమతి

ABN, First Publish Date - 2020-07-27T10:37:35+05:30

నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి నగరంలోని అన్ని రకాల దుకాణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప డీఎస్పీ సూర్యనారాయణ


కడప (క్రైం), జూలై 26: నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి నగరంలోని అన్ని రకాల దుకాణాలు, మాల్స్‌, హోటల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌లకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి అని కడప డీఎస్పీ సూర్యనారాయణ ప్రకటనలో పేర్కొన్నారు. అనవసరంగా ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను 11 గంటల లోపే కొనుగోలు చేయాలని సూచించారు. బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ప్రజలు పోలీసు  అధికారుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు.

Updated Date - 2020-07-27T10:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising