ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురికి సహాయ ఖజానా అధికారులుగా పదోన్నతి

ABN, First Publish Date - 2020-08-12T11:24:16+05:30

ఖజానా శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉపఖజానా అధికారులకు సహాయ ఖజానాధికారులుగా పదోన్నతులు లభించాయి. జిల్లాఖజానా కార్యాలయంలో ఉపఖజానాధికారిగా, ఏపీ రాష్ట్ర ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌)ఆగష్టు 11: ఖజానా శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉపఖజానా  అధికారులకు సహాయ ఖజానాధికారులుగా పదోన్నతులు లభించాయి. జిల్లాఖజానా కార్యాలయంలో ఉపఖజానాధికారిగా, ఏపీ రాష్ట్ర ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా విధులునిర్వహిస్తున్న గోవిందు రవికుమార్‌ కు ఏపీవీవీపీ నందు, మైదుకూరు ఉపఖజానాధికారి రవిశేఖర్‌ కు కర్నూల్‌ సోషల్‌  వెల్పేర్‌ నందు ఏఏఓగా, జిల్లా కేంద్రంలో ఉప ఖజానాధికారిగా పని చేస్తున్న సుబ్బరాయుడుకు అనంతపురం జిల్లా కార్యాలయానికి  పదోన్నతులు కల్పిస్తూ ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కమలా పురం లో పని చేసే ఎగువ శ్రేణి గణికుడు నాగ సుబ్బయ్యను లక్కిరెడ్డిపల్లి ఎస్‌టీఓగా, రాయ చోటిలో పని చేసే అమరావతికి జిల్లా ఖజానాకార్యాలయంలో ఎస్‌టీఓగా పదోన్నతులు కల్పించారు. 

Updated Date - 2020-08-12T11:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising