ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ ‘బుగ్గ’

ABN, First Publish Date - 2020-12-05T05:45:20+05:30

కడప నగరంలో చాలా ప్రాంతాలను వారం క్రితం కురిసన వర్షం నీటితో బుగ్గవంక ముంచేసింది. నగరవాసులందరినీ భయానికి గురిచేసింది.

రామకృష్ణ హైస్కూలు దగ్గర నుంచి చూస్తే బుగ్గవంక ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప నగరంలో చాలా ప్రాంతాలను వారం క్రితం కురిసన వర్షం నీటితో బుగ్గవంక ముంచేసింది. నగరవాసులందరినీ భయానికి గురిచేసింది. భయపెట్టిన వరద తగ్గిపోయింది. రోజురోజుకూ బుగ్గవంకలో నీళ్లు తగ్గుతున్నాయి. ఇప్పుడు బుగ్గవంక దూరంనుంచి చూడ్డానికి పూలవనంలా మారింది. అయితే ఇవి పూలు కాదు.. ప్లాస్టిక్‌ కవర్లు. బుగ్గవంకలోని కంపచెట్లన్నీ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయాయి. వీటిని చూస్తే ప్లాస్టిక్‌ వినియోగం ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. జనం ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంతో పాటు, అధికారులు బుగ్గవంకలోని ప్లాస్టిలక్‌ వ్యర్థాలను తొలగించాల్సి ఉంది. లేకపోతే ఈ వ్యర్థాలన్నీ బురదలో చేరి నేలపై పేరుకుపోయి నీళ్లు భూమిలోకి ఇంకకుండా చేసే ప్రమాదం ఉంది.

- ఫొటో: స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, కడప

Updated Date - 2020-12-05T05:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising