ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ ఆరోగ్య మిషనలో నియామకాలు

ABN, First Publish Date - 2020-11-14T05:27:12+05:30

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపికైన వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి అర్హుల జాబితాను నోటీసుబోర్డులో పెట్టామని డీఎంఅండ్‌ హెచఓ అనిల్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(కలెక్టరేట్‌), నవంబరు 13: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపికైన వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి అర్హుల జాబితాను నోటీసుబోర్డులో పెట్టామని డీఎంఅండ్‌ హెచఓ అనిల్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్యమిషన పథకంలోని వివిధ ప్రోగ్రామ్‌ల కింద కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేయుటకు నియమ నిబంధనల మేరకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-11-14T05:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising