ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

996 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-09-03T11:20:18+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ జెట్‌ స్పీడ్‌లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 996 మందిలో వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

28,294 చేరిన బాధితుల సంఖ్య

ఇద్దరు మృతి


కడప, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ జెట్‌ స్పీడ్‌లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 996 మందిలో వైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖాధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 28,294కు చేరుకున్నాయి. 24 గంటల వ్యవధిలో మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకూ 298 మంది మృతి చెందారు. ఇప్పటివరకు జిల్లాలో 2,64,063 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. బుధవారం 6185 మంది నుంచి నమూనాలను సేకరించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 591 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 20,204 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. హోం ఐసోలేషన్‌లో 5855 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-09-03T11:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising