28 కేసులు నమోదు
ABN, First Publish Date - 2020-12-06T05:02:26+05:30
జిల్లాలో 24 గంటల వ్యవధిలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది.
కడప, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,670కి చేరింది. ఇప్పటి వరకు 522 మంది మృతి చెందారు. కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న 31 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 54,008 మంది డిశ్చార్జి అయ్యారు. 215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2020-12-06T05:02:26+05:30 IST