కడపలో లారీ బీభత్సం
ABN, First Publish Date - 2020-05-09T15:56:44+05:30
కడపలో లారీ బీభత్సం
కడప: జిల్లాలోని జేఎంజే కాలేజీ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ పోలీస్ చెక్‌పోస్ట్ టెంట్‌లోకి దూసుకెళ్లింది. కాగా ఆ సమయంలో టెంట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2020-05-09T15:56:44+05:30 IST