సీఎం జగన్ సొంత జిల్లా రైతులకు అన్యాయం..
ABN, First Publish Date - 2020-12-11T20:42:15+05:30
రైతు పక్షపాత ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలు.. ఇప్పుడు..
కడప జిల్లా: రైతు పక్షపాత ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైసీపీ నేతలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక కడప జిల్లా రైతులకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నివర్ తుఫాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన కడప జిల్లా రైతులకు ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది. నివార్ తుపాను.. వరి రైతుల కష్టాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. పై వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2020-12-11T20:42:15+05:30 IST