రాజంపేట ఎమ్మెల్యే గెస్ట్‌హౌస్ సమీపంలో అనుమానిత వ్యక్తుల అరెస్ట్
ABN, First Publish Date - 2020-09-24T16:57:51+05:30
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గెస్ట్ హౌస్ సమీపంలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప: రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గెస్ట్ హౌస్ సమీపంలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి ఐదు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. వారి దగ్గర నుండి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరందరూ అనంతపురం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Updated Date - 2020-09-24T16:57:51+05:30 IST