ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి కాసేపట్లో విడుదల

ABN, First Publish Date - 2020-08-06T22:25:06+05:30

కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ముందస్తు సమాచారంతో కడప జైలు వద్దకు జేసీ అనుచరులు భారీగా చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ముందస్తు సమాచారంతో కడప జైలు వద్దకు జేసీ అనుచరులు భారీగా చేరుకున్నారు. తాడిపత్రి నుంచి దాదాపు రెండు వందల వాహనాల్లో జేసీ అనుచరులు వచ్చారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి విడుదలైన వెంటనే భారీ ర్యాలీగా తాడిపత్రికి వెళ్తారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప జైలులో వీరిద్దరూ 54 రోజులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపట్లో జైలు అధికారులు ఇద్దరిని విడుదల చేస్తారు. జేసీ అనుచరులతో కడప జైలు వద్ద పండుగ వాతావారణం నెలకొంది.

Updated Date - 2020-08-06T22:25:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising