ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌ పరిపాలనలో తుగ్లక్, పన్నుల్లో కుతుబుద్దీన్: జవహర్

ABN, First Publish Date - 2020-12-10T21:46:33+05:30

సీఎం జగన్‌ పరిపాలనలో తుగ్లక్, పన్నుల్లో కుతుబుద్దీన్ అని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ పరిపాలనలో తుగ్లక్, పన్నుల్లో కుతుబుద్దీన్  తలపిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 18 నెలల్లో సీఎం జగన్‌ ఎన్నో రకాల పన్నులు వేయడంలో, ధరలు పెంచడంతో గిన్నిస్ రికార్డు సాధిస్తున్నారని మండిపడ్డారు. పన్నులు అధికంగా పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రానున్న కాలంలో జగన్ సొంత కరెన్సీని తయారు చేసేందుకు సిద్ధపడినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-12-10T21:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising