ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ పాలనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆడియో లీక్

ABN, First Publish Date - 2020-09-28T23:20:04+05:30

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫ్యాన్ పార్టీ అధినేతతో పాటు వంశీపై గుర్తుగా ఉన్నారు. వల్లభనేని వంశీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తల్ని బాగా వేధించారు. ఇప్పుడు అదే వంశీ, అతని అనుచరులు అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో అసలైన వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీ గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జి దుట్టా రామచంద్రరావుతో పాటు పార్టీ కేడర్ కూడా వల్లభనేని వంశీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. అటు వంశీ పట్ల సీఎం జగన్ చూపుతున్న విధానాన్ని కూడా వాళ్లు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని విజయవాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు డైరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తామంతా టీడీపీకి ఓటేస్తామని, వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడంతో గన్నవరం నియోజక వర్గంలో వైసీపీ పరిస్థితి ఏంటనేది తేటతెల్లమవుతోంది. ఈ ఆడియోను వినగలరు..


Updated Date - 2020-09-28T23:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising