ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్ లెర్నింగ్ కోసం యాప్: జగన్

ABN, First Publish Date - 2020-06-03T22:12:56+05:30

అమరావతి: పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున.. జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని జగన్‌ ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. స్కూల్లో సదుపాయాలపై టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 



Updated Date - 2020-06-03T22:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising