ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలి: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2020-05-29T21:59:57+05:30

సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టుని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టుని చెప్పారు. కోర్టుల పట్ల వైసీపీకి గౌరవం లేదని తప్పుబట్టారు. స్థానిక ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించారని, మళ్లీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని తులసిరెడ్డి కోరారు.

Updated Date - 2020-05-29T21:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising