ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ వర్గీకరణపై జగన్‌ మౌనం వీడాలి: మందకృష్ణ

ABN, First Publish Date - 2020-09-28T10:25:24+05:30

ఎస్‌సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి/ఎచ్చెర్ల, సెప్టెంబరు 27: ఎస్‌సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్‌సీ వర్గీకరణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయంలో భాగమేనని అన్నారు. గత నెల 27న ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనంఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చిందన్నారు. 2004లో అప్పటి సీఎం వైఎస్‌ అసెంబ్లీలో తీర్మానం చేయించారని, ఉషామెహ్రా కమిషన్‌ వేశారన్నారు.

Updated Date - 2020-09-28T10:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising