ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబసభ్యులు

ABN, First Publish Date - 2020-07-08T19:13:32+05:30

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్, విజయలక్ష్మి, షర్మిల, ఇతర కుటుంబసభ్యులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ అనే పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. 


ఆ తర్వాత ట్రిపుల్ ఐటీలో అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మధ్యలో వైఎస్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. రూ. 139 కోట్లతో నిర్మించిన ఏడు డిపార్టుమెంట్ కాంప్లెక్స్‌లను, మూడు మెగావాట్ల సోలార్ పవర్ సిష్టమ్, రూ. 40 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ ఆడిటోరియంను, రూ. 11 కోట్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-07-08T19:13:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising