ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు రైతుల ఇబ్బందులపై జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2020-06-18T20:52:33+05:30

అమరావతి: పొగాకు రైతుల ఇబ్బందులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పొగాకు రైతుల ఇబ్బందులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోనుంది. ఏపీ మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోళ్లను నిర్వహించనుంది. దీనికోసం 2–3 రోజుల్లో ప్రత్యేక సంస్థను జగన్ ఏర్పాటు చేయనున్నారు. ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఈ సంస్థ పని చేయనుందని జగన్ పేర్కొన్నారు. లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు, కంపెనీ నియమాల ప్రకారం వేలంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. వేలం జరిగే అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో పాల్గొనాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనగోళ్లు జరపాలని.. లేకపోతే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని జగన్ హెచ్చరించారు. 


Updated Date - 2020-06-18T20:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising