ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు: జగన్

ABN, First Publish Date - 2020-08-15T20:50:07+05:30

విజయవాడ: స్వతంత్ర దినోత్సవ సందేశంలో సీఎం జగన్... ఇంగ్లీషు మీడియం గురించి ప్రస్తావించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్వతంత్ర దినోత్సవ సందేశంలో సీఎం జగన్... ఇంగ్లీషు మీడియం గురించి ప్రస్తావించారు. ప్రాథమిక హక్కులలోని ఆర్టికల్ 15 ప్రకారం ఏ ఒక్క పౌరుడు కులం, మతం, ప్రాంతం వంటి కారణాల వల్ల అన్యాయానికి గురి కావడానికి వీల్లేదన్నారు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరమన్నారు. విద్యాపరంగా అంటరానితనాన్ని పాటించాల్సిందనే వాదనలు మరో రూపంలో ఇప్పుడు వినిపిస్తున్నాయన్నారు. తమ పిల్లల్ని, మనుమల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తామంటున్నారని... కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదనే వాదన చేస్తున్నారన్నారు. ఇలా వాదించడం ద్వారా వారు రూపం మార్చుకున్న అంటరానితనాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్నారని... దీనిని తాము సమర్ధించలేమని జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T20:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising