ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సురేంద్రబాబు రిలీవ్‌

ABN, First Publish Date - 2020-03-27T08:02:12+05:30

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవడానికి ఏర్పరిచిన టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సురేంద్ర బాబును...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు ‘ఇసుక’ నిరోధక బాధ్యతలు 

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవడానికి ఏర్పరిచిన టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సురేంద్ర బాబును రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ అధికారుల బదిలీల్లో గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను ఇసుక అక్రమ రవాణా నిరోధక ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు అధిపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా గుంటూరు అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామక్రిష్ణకు డీఐజీగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో డీఐజీ అడ్మిన్‌గా నియమించింది. అయితే మరికొన్ని రోజుల పాటు గుంటూరు అర్బన్‌ ఎస్పీ బాధ్యతలు నిర్వర్తించాలని గురువారం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.


Updated Date - 2020-03-27T08:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising