ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ ఫెలోషిప్‌‌నకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-09-16T16:00:13+05:30

ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఫెలోషిప్‌, స్కాలర్‌షిప్‌నకు ఈనెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఎస్టీ విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ ఫెలోషిప్‌, స్కాలర్‌షిప్‌నకు ఈనెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన, సంక్షేమ శాఖాధికారి అన్నాదొర మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఇదివరకే పూర్తి చేసిన, ప్రస్తుతం చేస్తున్న ఎంఫిల్‌, పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన ఎస్టీ విద్యార్థులు అర్హులన్నారు. వివరాలకు 08554-246151 నెంబరులో గానీ, పెన్నార్‌భవన్‌లో నేరుగా గానీ సంప్రదించాలని కోరారు. http:fellowship.tribal.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు.

Updated Date - 2020-09-16T16:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising