ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో.. కేసీఆర్‌నే అడగాలి: నాని

ABN, First Publish Date - 2020-10-01T22:31:40+05:30

ఆర్టీసీలో 4,700 మందికి కరోనా వచ్చిందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఇప్పటి వరకు 73 మంది మృతి చెందారని ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆర్టీసీలో 4,700 మందికి కరోనా వచ్చిందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఇప్పటి వరకు 73 మంది మృతి చెందారని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కాకుండా.. ఒక రోజు కార్మికుల వేతనంతో పరిహారం ఇస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి ఆమోదంరాగానే ఆర్టీసీ కార్మికుల్ని కోవిడ్‌ వారియర్స్‌గా గుర్తిస్తామని తెలిపారు. తెలంగాణతో జల వివాదాలకు, బస్సులు నడపడానికి సంబంధం లేదని, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌నే అడగాలని పేర్నినాని చెప్పారు.

Updated Date - 2020-10-01T22:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising