ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో విచారణకు అనుమతి కోరండి

ABN, First Publish Date - 2020-12-01T09:42:21+05:30

ఆన్‌లైన్‌లో విచారణకు అనుమతి కోరండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 నేపథ్యంలో అత్యవసర సుమోటో కేసుగా తీసుకున్న కేసులో ఫుల్‌కోర్టు ఆన్‌లైన్‌ కోర్టులను ఎత్తివేస్తూ నవంబరు 25న ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ ఆదేశాలపై డిసెంబరు 11 వరకు స్టే ఇచ్చింది. డిసెంబరు 11తో స్టే ముగుస్తున్నందున... ఇంకా ఆన్‌లైన్‌లో కేసుల విచారణ కొనసాగించాలంటే ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను జతపర్చుతూ సంబంధిత కోర్టులను కోరాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ఈ ఆదేశాలను జిల్లాల యూనిట్‌ హెడ్స్‌ అందరూ... వారి కింద నున్న ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు తెలియపర్చాలని సూచించింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వరరెడ్డి పేరిట సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

Updated Date - 2020-12-01T09:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising