ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడిలో బంధించారు

ABN, First Publish Date - 2020-04-19T09:26:13+05:30

బడిలో బంధించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 18: గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తిని గ్రామస్తులు పాఠశాల గదిలో బంధించారు. రాజాం మండలం కొఠారిపురం గ్రామానికి చెందిన కొమరాపు రాము.. పనుల కోసం గుంటూరు వెళ్లాడు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం అక్కడ పనులు లేక లారీలో ప్రయాణించి చిలకపాలెం జంక్షన్‌లో శుక్రవారం రాత్రి 12గంటలకు దిగాడు. అక్కడినుంచి సుమారు 40కిలోమీటర్లు నడిచి రాజాం మీదుగా శనివారం ఉదయానికి కొఠారిపురం చేరుకున్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు ముందుజాగ్రత్త చర్యగా అతడిని పాఠశాల గదిలో బంధించి పోలీస్‌, రెవెన్యూ, వైద్యసిబ్బందికి సమాచారం అందించారు.  

Updated Date - 2020-04-19T09:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising