ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లక్షణాలుంటే భయపడొద్దు.. అధికారులకు తెలపండి: హరీష్‌రావు

ABN, First Publish Date - 2020-03-27T14:57:14+05:30

సిద్దిపేట: కరోనా లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని.. వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: కరోనా లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని.. వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి సహకరించాలని ఆయన కోరారు. చేయి దాటితే ఏమీ చేయలేమని.. ఓపికతో ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి తెలంగాణ కంట్రోల్‌లోనే ఉందని.. అయినా అశ్రద్ధ, నిర్లక్ష్యం వద్దని హరీష్‌రావు సూచించారు. సీఎం కేసీఆర్ కరోనాపై ప్రతి నిమిషం మానిటరింగ్ చేస్తున్నారని.. ప్రభుత్వం ప్రజలకు అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటుందని హరీష్‌రావు తెలిపారు.

Updated Date - 2020-03-27T14:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising