ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీహెచ్‌కు వెళ్తే ఎన్టీఆర్‌ పదవి పోయింది

ABN, First Publish Date - 2020-05-09T10:24:18+05:30

‘ఎన్టీఆర్‌ 1995లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్‌)కి వెళ్లారు. ఆయన పదవి పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ ధైర్యం చేసి వెళ్లారు: పీవీపీ


విజయవాడ, మే 8: ‘ఎన్టీఆర్‌ 1995లో విశాఖలోని కింగ్‌జార్జి ఆస్పత్రి(కేజీహెచ్‌)కి వెళ్లారు. ఆయన పదవి పోయింది. ఆ భయంతో ఆ తర్వాత ఏ సీఎం అక్కడికి వెళ్లలేదు. 25 ఏళ్ల తర్వాత జగన్‌ ధైర్యం చేసి మళ్లీ కేజీహెచ్‌లో అడుగుపెట్టారు’ అని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) పేర్కొన్నారు. పదవి కన్నా ప్రజాసంక్షేమం ప్రధానంగా భావించి జగన్‌ కేజీహెచ్‌కి వెళ్లారని శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-05-09T10:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising