ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్‌ కిలో 100

ABN, First Publish Date - 2020-02-24T09:31:46+05:30

తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ అమ్మకాలు పడిపోయాయి. ప్రతి ఆదివారం చికెన్‌ తినే మాంస ప్రియులు కూడా గత 20 రోజులుగా వినియోగం త గ్గించారు. చైనాలో జంతు మాంసాల నుంచే కరోనా వైరస్‌ వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భారీగా పడిపోయిన ధర

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ అమ్మకాలు పడిపోయాయి. ప్రతి ఆదివారం చికెన్‌ తినే మాంస ప్రియులు కూడా గత 20 రోజులుగా వినియోగం త గ్గించారు. చైనాలో జంతు మాంసాల నుంచే కరోనా వైరస్‌ వి జృంభించిందన్న ప్రచారంతో భారత్‌లోనూ మాంస వినియో గం గణనీయంగా తగ్గింది. దీంతో బ్రాయిలర్‌ కోడి, చికెన్‌ ధ రలు పడిపోయాయి. కరోనా వైరస్‌ ప్రబలక ముందు తెలు గు రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైనా పలికిన చికెన్‌ ధర ఒక్కసారిగా పడిపోయింది. ఈవారం రోజుల్లోనే కిలో ధర రూ. 100కి వచ్చింది. ధర తగ్గినా చికెన్‌ కొనుగోళ్లు పెరగలేదు. ఈ ఆదివారం ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో చికెన్‌ షాపులు వెలవెలబోయాయి.

Updated Date - 2020-02-24T09:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising