ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధురాలిపై హోంగార్డు అత్యాచారయత్నం!

ABN, First Publish Date - 2020-06-07T12:03:49+05:30

వృద్ధురాలిపై హోంగార్డు అత్యాచారయత్నం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం/కనగానపల్లి: వృద్ధురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి యత్నించిన విషయం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తల్లిమడుగుల గ్రామానికి చెందిన ఓ యువకుడు కళ్యాణదుర్గంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవలే గ్రామానికి వచ్చాడు. గ్రామంలోని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. విషయం పోలీసులకు తెలియకుండా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పంచాయితీ చేశాడు. వృద్ధురాలిపై అత్యాచారానికి యత్నించిన హోంగార్డును పిలిపించి, క్షమాపణలు చెప్పించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్‌ఐ సత్యనారాయణను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదు, దీనిపై విచారిస్తామన్నారు.

Updated Date - 2020-06-07T12:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising