ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య: సుచరిత

ABN, First Publish Date - 2020-10-30T17:11:08+05:30

రైతులకు సంకెళ్లు వేసే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని హోంమంత్రి సుచరిత అన్నారు. వెలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు సంకెళ్లు వేసిన వారిపై చర్యలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రైతులకు సంకెళ్లు వేయడాన్ని హోంమంత్రి సుచరిత తప్పుపట్టారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. వెలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు సంకెళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందని పేర్కొన్నారు. 


మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంకెళ్లు వేసి తీసుకెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు.

Updated Date - 2020-10-30T17:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising