ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో కరోనా పాజిటివ్ నేపథ్యంలో తీవ్ర ఆందోళన..

ABN, First Publish Date - 2020-03-27T16:07:28+05:30

గుంటూరు: గుంటూరులో ఓ పాజిటివ్ కేసు నేపథ్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా పాజిటివ్ వ్యక్తితో పాటు పలువురు ఢిల్లీ వెళ్ళి వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: గుంటూరులో ఓ పాజిటివ్ కేసు నేపథ్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా పాజిటివ్ వ్యక్తితో పాటు పలువురు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. వారిలో జిల్లాలోని పలు ప్రాంతాల వారున్నారు. మాచర్లకు చెందిన 8 మంది, మాచవరం మండలం పిన్నెల్లి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, పిడుగురాళ్లలో ఇద్దరున్నారు. అంతేకాకుండా పాజిటివ్ వ్యక్తి గుంటూరు, తాడికొండలలో నిర్వహించిన మతపరమైన ప్రార్దనలలో పాల్గొన్నాడు. పాజిటివ్ బాధితుడితో కలిసి తిరిగిన వారు స్వచ్ఛందంగా చికిత్సలకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2020-03-27T16:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising