ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కాలేజీలో ఫీజులు ఘనం: ధూళిపాళ్ల

ABN, First Publish Date - 2020-06-07T08:52:40+05:30

ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజుల ఖరారు నిష్పక్షపాతంగా జరగాలి. సౌకర్యాలు, అర్హతలనుబట్టి వాటిని ఖరారు చేయాలి. కాని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకాశం జిల్లాలోని తన ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏడాది ఫీజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజుల ఖరారు నిష్పక్షపాతంగా జరగాలి. సౌకర్యాలు, అర్హతలనుబట్టి వాటిని ఖరారు చేయాలి. కాని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకాశం జిల్లాలోని తన ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏడాది ఫీజు రూ.54వేలుగా ఖరారు చేయించుకొన్నారు. అదే జిల్లాలో అంతకంటే మెరుగ్గా ఉన్న ఇతర కళాశాలలకు మాత్రం రూ.35వేలు పెట్టించారు. కమిటీ పేరు చెప్పి ఇష్టానుసారం చేస్తున్నారు’’ అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

Updated Date - 2020-06-07T08:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising