ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల అమ్మకాలపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2020-05-27T22:20:55+05:30

అమరావతి: భూముల అమ్మకాలపై ప్రభుత్వం తెచ్చిన జీవోను సస్పెండ్‌ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భూముల అమ్మకాలపై ప్రభుత్వం తెచ్చిన జీవోను సస్పెండ్‌ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. డాక్టర్‌ శైలజ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌ తరపున న్యాయవాది డీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఏడాదిగా ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. రూ.వేల కోట్లు దుర్వినియోగం చేసి.. ప్రభుత్వ స్థలాలు అమ్మడం తగదన్నారు. నవరత్నాల అమలు కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ఏమిటని న్యాయవాది ప్రశ్నించారు. ఈ టైమ్‌లో కూడా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని న్యాయవాది ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-05-27T22:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising