ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగళగిరి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ABN, First Publish Date - 2020-10-29T02:05:11+05:30

మంగళగిరి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మంగళగిరి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ-2 వేణును అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఏ-1, ఏ-3 విషయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. ఏ-2 వేణు అరెస్ట్‌కు ముందు 41(ఏ) నోటీసు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. మంగళగిరి పోలీసులు, జూనియర్ సివిల్ జడ్జిపై.. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు తీసుకోకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. చర్యలను తీర్పులో వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2020-10-29T02:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising