ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్‌ 1 పిటిషన్లపై ముగిసిన వాదనలు

ABN, First Publish Date - 2020-10-21T08:25:45+05:30

గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షా ప్రశ్నపత్రంలో చోటు చేసుకున్న తప్పుల కారణంగా తాము పూర్తిగా నష్టపోయామంటూ అభ్యర్థులు హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపు తీర్పు వెలువరించనున్న హైకోర్టు


అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌ 1 ప్రాథమిక పరీక్షా ప్రశ్నపత్రంలో చోటు చేసుకున్న తప్పుల కారణంగా తాము పూర్తిగా నష్టపోయామంటూ అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్లపై వాదనలు మంగళవారం ముగిశాయి. దీంతో ఈ అంశంంపై గురువారం తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే, సదరు ప్రశ్నపత్రంలో పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్న 26 ప్రశ్నలు.. ఇప్పటికే తొలగించిన 25 ప్రశ్నల్లో ఉన్నాయా? లేవా? అన్నది బుధవారం స్పష్టం చేయాలని ఏపీపీఎ్‌ససీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్లలో కొంతమంది తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఏపీపీఎ్‌ససీ తరఫు న్యాయవాది ఆర్‌వీ మల్లిఖార్జునరావు వాదనలు వినిపించారు. 

Updated Date - 2020-10-21T08:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising